Heavy Rains Damage Roads In Hyderabad వాన దంచికొట్టడంతో హైదరాబాద్ అతలాకుతలం| Oneindia Telugu

Heavy Rains Damage Roads In Hyderabad వాన దంచికొట్టడంతో హైదరాబాద్ అతలాకుతలం| Oneindia Telugu

Heavy rains on Saturday night and Sunday afternoon have damaged city and created the usual potholes. br మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేశాయి. వరద నీరు రహదారుల పైకి చేరడంతో చాలా చోట్ల రోడ్లు కుంగిపోతున్న పరిస్థితి. డ్రైనేజీలు కూడా దెబ్బతినడంతో కాలనీల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరవ్యాప్తంగా 135చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారుల పరిస్థితి దుర్భరంగా మారింది.


User: Oneindia Telugu

Views: 221

Uploaded: 2017-10-09

Duration: 01:16

Your Page Title