PBL Season 3 players Auction : PV Sindhu, Saina Nehwal retained

PBL Season 3 players Auction : PV Sindhu, Saina Nehwal retained

Top Indian shuttlers P V Sindhu and Saina Nehwal were retained by their respective franchises at the players auction of the Premier Badminton League (PBL) here on Monday (October 9). br ప్రతిష్టాత్మక ప్రీమియర్ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పీబీఎల్‌) మూడో సీజన్‌ వేలం సోమవారం జరిగింది. హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఈ వేలంలో ఈ వేలంలో మొత్తం ఎనిమిది ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. 133 మంది స్వదేశీ, విదేశీ క్రీడాకారులు వేలానికి అందుబాటులో ఉన్నారు.


User: Oneindia Telugu

Views: 56

Uploaded: 2017-10-10

Duration: 01:32

Your Page Title