India vs Australia 2nd T20 : India Lose Three Wickets | oneindia Telugu

India vs Australia 2nd T20 : India Lose Three Wickets | oneindia Telugu

భారత్‌-ఆసీస్‌ రెండో టీ20కి ఆతిథ్యమివ్వబోయే బర్సపర స్టేడియానికి ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం విశేషం. ఈ స్టేడియాన్ని ఇటీవలే నిర్మించారు. కాగా మంగళవారం మ్యాచ్‌లో పరుగుల వరద పారుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పిచ్‌ కొంతమేర స్పిన్నర్లకూ సహకరిస్తుందన్న అంచనాలు కూడా భారత్‌కు సంతోషాన్నిచ్చేవే.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2017-10-10

Duration: 00:38

Your Page Title