India vs Australia 3rd T20 : హైదరాబాద్ టీ20 కోసం సర్వత్రా ఆసక్తి : ఎందుకంటే ? | Oneindia Telugu

India vs Australia 3rd T20 : హైదరాబాద్ టీ20 కోసం సర్వత్రా ఆసక్తి : ఎందుకంటే ? | Oneindia Telugu

Aamir Khan, who is on a promotional spree for his upcoming release Secret Superstar staring the Dangal girl Zaira Wasim, is all set to attend India vs Australia T20 on 13 October. br మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే చివరి టీ20కి హైదరాబాద్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ టీ20కి ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకు టెస్టులు, వన్డేలకు వేదికైన ఉప్పల్‌‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియం తొలిసారి టీ20 మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోంది.


User: Oneindia Telugu

Views: 50

Uploaded: 2017-10-12

Duration: 02:00

Your Page Title