"I Don't Want To Be Labelled An ‘Item Song’ Performer" Daisy Shah Says

"I Don't Want To Be Labelled An ‘Item Song’ Performer" Daisy Shah Says

Daisy Shah, who is part of Salman Khan’s Da-Bang tour, says that she’s still trying to establish herself as an actor, and at this point, she doesn’t want to be labelled an ‘item song’ performer. br జైహో సినిమాతో ఇండస్ట్రీలో హాట్‌గాళ్‌గా మారిన ఆ భామ డైసీ షా. అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా ఉన్న ఈ అమ్మడికి హటాత్తుగా సల్మాన్‌ఖాన్‌ పక్కన నటించే ఛాన్స్‌ వచ్చింది? అదెలా? అసలీ డైసీ బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి? .. స్టాలిన్‌ రీమేక్‌గా హిందీలో నిర్మిస్తున్న సినిమా జైహో..! యాంగ్రీ మిలటరీ మెన్‌గా సల్మాన్‌ నటించగా ఈ కండలవీరుడికి జోడీగా డైసీ షా కనిపించింది...


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2017-10-17

Duration: 01:26

Your Page Title