Rajugadu First Look గాళ్‌ఫ్రెండ్‌ బ్యాగ్‌లో ఫోన్ కొట్టేసిన రాజ్ తరుణ్

Rajugadu First Look గాళ్‌ఫ్రెండ్‌ బ్యాగ్‌లో ఫోన్ కొట్టేసిన రాజ్ తరుణ్

Rajugadu Turns Kleptomaniac! And Rajugadu Raj Tarun First Look out for Diwali br టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాజుగాడు'. సంజనారెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను దీపావళి సందర్బంగా చిత్రయూనిట్ విడుదల చేసింది. రాజుతరుణ్ కు జోడీ అమైరా దస్తూర్‌ నటిస్తోంది.


User: Filmibeat Telugu

Views: 84

Uploaded: 2017-10-20

Duration: 01:17

Your Page Title