Pawan Kalyan Conditions To Trivikram Srinivas త్రివిక్రమ్ కి పవన్ కండిషన్..

Pawan Kalyan Conditions To Trivikram Srinivas త్రివిక్రమ్ కి పవన్ కండిషన్..

power star pawan kalyan conditions to trivikram srinivas for agnathavasi movie. br పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కంబినేషన్ లో వస్తున్న 25వ చిత్రం కోసం ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ఇక పవర్ స్టార్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సోషల్ మీడియాలో ఎక్కడ ఆజ్ఞతవాసి అని కనిపించినా ఆ న్యూస్ ని తెగ చదివేస్తున్నారు. అయితే పవన్ ప్రస్తుతం పాలిటిక్స్ వైపు ఎక్కువగా అడుగులు వేస్తున్నాడు.


User: Filmibeat Telugu

Views: 269

Uploaded: 2017-10-20

Duration: 01:18

Your Page Title