Tamannah Showers Praises On A Star Hero ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే..

Tamannah Showers Praises On A Star Hero ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే..

Actor Tamannaah Bhatia always wanted to collaborate with National Award-winning Tamil star Vikram. The opportunity came with the film, Sketch, and Tamannaah is all praise for her co-star in Vijay Chander’s action thriller, saying that he’s an inspiration to work with. br బాహుబలి తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వరస చిత్రాలతో బిజీగా మారింది. ప్రస్తుతం తమిళంలో సూపర్‌స్టార్, విలక్షణ నటుడు విక్రమ్‌తో స్కెచ్, హిందీ చిత్రం క్వీన్ తెలుగు రీమేక్‌లో తమన్నా నటిస్తున్నది. ఈ చిత్రాలకు సంబంధించిన విషయాలను, తన వ్యక్తిగత విషయాలను తమన్నా ఇటీవల మీడియాకు వెల్లడించింది.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2017-10-21

Duration: 01:14

Your Page Title