India vs New Zealand 2nd ODI : NZ set 231 target for IND | Oneindia Telugu

India vs New Zealand 2nd ODI : NZ set 231 target for IND | Oneindia Telugu

New Zealand managed to somehow bat out their quota of 50 overs, finishing at 2309 in the 2nd ODI at Pune on Wednesday. Opting to bat, the visitors struggled from the start of their innings as Bhuvneshwar Kumar and Jasprit Bumrah sent back the New Zealand top-order in no time br పూణె వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో మొదటి వన్డే ఓడిపోయిన కసితో మనవాళ్ళు బాగా ఆడారనే చెప్పాలి. బారత బౌలర్లు సమిష్టిగా రాణించి న్యూజిలాండ్‌ ను తక్కువ స్కోర్ కే కట్టడి చేసారు 230 కే సరిపెట్టుకున్నారు కివేస్ ఆటగాళ్ళు. br 1. ఐతే ఆదిలోనే న్యూజిలాండ్‌ కు ఎదురుదెబ్బ తగిలింది. టాస్ గెలిచి దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ వరుసగా కీల‌క‌మైన వికెట్స్ కోల్పోయింది. br ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (11) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చిన పెవిలియన్‌కు చేరాడు br 25 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (3) ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. br మూడో ఓవర్‌లో ఓపెనర్ గుప్టిల్ (11) అవుట్ చేసిన భువీ...


User: Oneindia Telugu

Views: 520

Uploaded: 2017-10-25

Duration: 02:38

Your Page Title