IND VS NZ 3rd ODI : Munro Fifty And IND eye Wickets | Oneindia Telugu

IND VS NZ 3rd ODI : Munro Fifty And IND eye Wickets | Oneindia Telugu

After 17 overs, New Zealand are 1131. Will Williamson’s team create history in Kanpur or will Kohli’s side stamp their authority and secure yet another series win? br br దూకుడు గా ఉన్న కివీస్‌ : మున్రో 50 కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ చెలరేగారు. ఓపెనర్ రోహిత్ శర్మ (147), కెప్టెన్ కోహ్లీ (113) చెలరేగి ఆడటంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్‌కు 338 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ కివీస్‌ టార్గెట్ చేజ్ చేసేలానే కనపడుతుంది.


User: Oneindia Telugu

Views: 13

Uploaded: 2017-10-29

Duration: 03:13

Your Page Title