Deepika Padukone About Her Remuneration ఎగ్జయిటింగ్ గా లేను

Deepika Padukone About Her Remuneration ఎగ్జయిటింగ్ గా లేను

Deepika Padukone said more than her fees, the amount of money invested by the producers on a poster featuring her, made her proud br పద్మావతి సినిమాకి వస్తున్న బజ్జ్ మామూలుగా లేదు, ఇప్పటికిప్పుడు బాలీవుడ్‌లో బాహుబలి తర్వాత అంతటి హైప్ తెచ్చుకున్న సినిమా ఇదే. బాలీవుడ్ ఇప్పుడు బాహుబలి దెబ్బకి ప్రతీకారం తీర్చుకోవాలన్నత కసిగా ఉంది. ఈ సంవత్సరం వచ్చిన పెద్దపెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన పరాజయం పొందాయి. "టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా" తప్ప ఈ సంవత్సరం మొత్తం మీద చెప్పుకోదగిన హిట్ ఇప్పటికీ తగల్లేదు. br ఇక ఈ సంవత్సరానికి ఆశలు కూడా లేవు అందుకే పద్మావతి తో అయినా ఆ స్థాయి హిట్ కొట్టాలన్న తపనతో ఉందిబాలీవుడ్‌. అందుకే అదే పనిగా ప్రమోషన్లని ఇరగ దీస్తున్నారు కోట్లకొద్దీ రూపాయలు కేవలం ప్రమోషన్ కోసమే పెడుతున్నారు.. ఇవన్నీ చూసాకే దీపికా కి డబ్బులంటే విరక్తి వచ్చేసిందేమో డబ్బులమీద అసలు ఇష్టమే లేకుందా పోయిందంటూ చెబుతోంది... br రీసెంట్ గా ఈ చిత్రానికి 3డీ వెర్షన్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న దీపికా పదుకొనే.. 'నా రెమ్యూనరేషన్ గురించి మాట్లాడ్డం నాకు అంత ఎగ్జయిటింగ్ గా అనిపించడం లేదు. వారు నాకు ఇచ్చిన మొత్తంపై నేను కంఫర్టబుల్ గానే ఉన్నాను' అని చెప్పింది దీపిక.


User: Filmibeat Telugu

Views: 152

Uploaded: 2017-11-01

Duration: 01:35