Infosys Top Choice For CEO Is Ashok Vemuri | Oneindia Telugu

Infosys Top Choice For CEO Is Ashok Vemuri | Oneindia Telugu

Over the last two weeks, Infosys Nominations Committee, along with Egon Zehnder, which has been tasked to hire the CEO, is believed to be actively pursuing Vemuri, who is currently the CEO of Xerox Business Services. br ఇన్ఫోసిస్ కొత్త సీఈఓ ఎవరో దాదాపు ఖరారైంది. ఇటీవల సీఈఓ పదవికి విశాల్ సిక్కా రాజీనామా చేసి సంస్థ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో మాజీ సీనియర్ ఉద్యోగి అయిన అశోక్ వేమూరి బాధ్యతలు చేపట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సీఈఓ ఎంపిక కోసం నియమితమైన ఈగోన్ జెండర్ తోపాటు ఇన్ఫోసిస్ నామినేషన్స్ కమిటీ గత రెండు వారాలుగా ఈ ప్రక్రియపై కసరత్తులు చేసింది. అశోక్ వేమూరినే ఆ కమిటీ సూచించినట్లు తెలిసింది. కాగా, వేమూరి ప్రస్తుతం జిరాక్స్ బిజినెస్ సర్వీసెస్‌కు సీఈఓగా వ్యవహరిస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 373

Uploaded: 2017-11-03

Duration: 01:14

Your Page Title