Why Media Defeating Nagarjuna మీడియా నన్ను కొట్టింది

Why Media Defeating Nagarjuna మీడియా నన్ను కొట్టింది

Tollywood king Nagarjuna has messaged a twitter. He tweeted thay Super excited to start RGV’s cop drama with his intense stylised action on november20. I wanted to announce it myself but the media beat me to it. Apart from this, After 25 years, Nagarjuna is doing a film with RGV. br br టాలీవుడ్ రికార్డులను తిరుగరాసేందుకు మరోసారి దర్శకుడు రాంగోపాల్ వర్మ, మన్మథుడు నాగార్జున సిద్ధమవుతున్నారు. నవంబర్ 20 తేదీన అన్నపూర్త స్టూడియోలో ఎక్కడైతే శివ షూటింగ్ ప్రారంభమైందో అక్కడే మళ్లీ వర్మ, నాగ్ చిత్రం ప్రారంభం కానున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీడియాను ఉద్దేశించి నాగార్జున ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. br పోలీస్ స్టోరీతో దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించబోయే చిత్రంలో నటించనున్నాననే విషయం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. అయితే నేను స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించాలనుకొన్నాను. కానీ మీడియానే ఈ వార్తను ముందుగా బహిర్గతం చేసింది. ఆ విషయం నన్ను మీడియా కొట్టేసింది (నన్ను అధిగమించింది) అనే విధంగా ట్వీట్ నాగార్జున చేశారు.


User: Filmibeat Telugu

Views: 2.4K

Uploaded: 2017-11-03

Duration: 01:23

Your Page Title