Did Notes Ban Choke Black Money & Fake Currency?: What is Your Opinion | Oneindia Telugu

Did Notes Ban Choke Black Money & Fake Currency?: What is Your Opinion | Oneindia Telugu

In his speech on November 8 last year, announcing the ban on high value currency, Prime Minister Narendra Modi set out the reasons for the dramatic move - striking a blow against black money and fake currency. br మన జేబులో ఉన్న పెద్ద నోట్ల విలువ కోల్పోయిన రోజు.. మనం కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు బ్యాంకుకు చేరితే తప్ప చిత్తు కాగితాలుగా మారుతాయని తెలిసిన రోజు.. గత దశాబ్దిలో దేశ ప్రజలపై అత్యంత ప్రతికూల ప్రభావం చూపే నిర్ణయం తీసుకున్న రోజు 2016 నవంబర్ 8. అంటే సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు రాత్రి ప్రధాని నరేంద్రమోదీ రూ.1000, రూ.500 నోట్లు రద్దుచేస్తున్నట్లు టీవీ చానెళ్ల సాక్షిగా ప్రకటించారు. ఇది దేశానికి ఎంతో మేలు చేస్తుందని.. ఆర్థిక చిత్రమే మారిపోతుందని ప్రకటించారు. ప్రజల్లో దేశం పట్ల ఉన్న ప్రేమనే పావుగా మార్చుకొంటూ దేశం కోసం కొన్ని కఠిన నిర్ణయాలను భరించాలని.. తమతో కలిసి రావాలని కోరారు. నల్లధనానికి చరమ గీతం పాడినట్లవుతుందన్న ఆయన ప్రకటనను జాతి ముక్తకంఠంతో ఆమోదించింది.


User: Oneindia Telugu

Views: 22

Uploaded: 2017-11-08

Duration: 03:47

Your Page Title