Gujarat Assembly elections : మోడీ మైండ్ గేమ్

Gujarat Assembly elections : మోడీ మైండ్ గేమ్

br BJP on Friday released the names of 70 candidates for the 182-member Gujarat Assembly elections. Patidars (15) and OBCs (26) dominated the list. BJP, which has won the last five elections in Gujarat with a clear majority, gave tickets to 49 sitting MLAs, including 16 ministers br br గుజరాత్ 2017 శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. శుక్రవారం 70 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ పటీదార్, బీసీలను ఆకర్షించింది. ఎన్నడూ లేని విధంగా పటీదార్, బీసీలకు టిక్కెట్ల పంపిణిలో ప్రధాన్యం కల్పించారు. బీజేపీ విడుదల చేసిన మొదటి జాబితాలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్‌ జితూ వాఘానీలతో సహా ఐదు మంది కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మొదటి జాబితాలో బీజేపీకి చెందిన 49 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీ చెయ్యడానికి అవకాశం కల్పించారు. br ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ సారి ఎన్నికల్లో పోటీ చెయ్యడాని బీజేపీ అధిష్టానం నిరాకరించింది. గుజరాత్ లో తొలి దశలో డిసెంబర్ 9వ తేదీ జరుగుతున్న ఎన్నికల్లో 89 శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. ఇటీవల పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐపీఎస్ అధికారి బరాండకు భిలోడా శాసన సభ నియోజక వర్గం (ఎస్టీ) నుంచి పోటీ చెయ్యడానికి అవకాశం కల్పించారు.


User: Oneindia Telugu

Views: 177

Uploaded: 2017-11-18

Duration: 01:59

Your Page Title