వాస్తు ఎందుకు చూస్తారో తెలిస్తే షాక్ అవుతారు ? Importance of Vastu Shastra

వాస్తు ఎందుకు చూస్తారో తెలిస్తే షాక్ అవుతారు ? Importance of Vastu Shastra

Vastu shastram is a traditional Hindu system of architecture, which literally translates to "science of architecture. br br వాస్తు పూజ తప్పక ఆచరించవలసిన విధి.భూమి కొనేటప్పుడు, ఇల్లు కట్టించేటప్పుడు వాస్తు చూడటమనేది చాలామంది ఆచరిస్తుంటారు. అసలీ వాస్తు అంటే ఏమిటి ? ఇది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది. అనే విషయాలను గురించి మత్స్య పురాణంలో రెండువందల యాభై ఒకటో అధ్యాయం ద్వార తెలియ జేయ బడినది. పూర్వం సూతభగవానుడు ఋషుల కొరకు భవన నిర్మాణానికి సంబంధించిన విషయాలను వివరిస్తూ వాస్తు పురుష ఉత్పత్తి, వాస్తు శబ్ధ అర్ధం, భూమియొక్కపరీక్ష మొదలగునవి వివరించాడు. br పూర్వం అంధకాసురుడనే రాక్షసునివధ సమయంలో శివుడి నుదిటి భాగం నుంచి ఒక చెమట బిందువు రాలి పడింది. క్షణాల్లో ఆ బిందువు భయంకరమైన భూతంలా మారింది. పుట్టీ పుట్టగానే ఆ భూతం తన ఎదురుగా ఉన్న అంధకాసురుడికి చెందిన అంధకులు అందరినీ తినేసింది. అయినా ఆ భూతానికి ఆకలి తీరలేదు. వెంటనే అది తన ఆకలి తీర్చమని శివుడిని గురించి భీకరమైన తపస్సు చేసింది. చాలాకాలం పాటు ఆ తపస్సు సాగాక శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ భూతం తనకు మూడు లోకాలను మింగేసి ఆకలి తీర్చుకోవాలని ఉందని అంది. శివుడు అలాగే కానిమ్మన్నాడు.


User: Oneindia Telugu

Views: 219

Uploaded: 2017-11-23

Duration: 02:28