Ivanka Trump arrived in Hyderabad for GES 2017, Watch

Ivanka Trump arrived in Hyderabad for GES 2017, Watch

Ivanka Trump, US President Donald Trump’s daughter arrived at at the Rajiv Gandhi International Airport in Hyderabad early Tuesday for her three-day visit, ahead of the Global Entrepreneurship Summit (GES). br గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంకా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. అమెరికాప్రతినిధులు, డెలిగేట్ల బృందంతో కలిసి ఎయిర్ పోర్టులో ఆమె అడుగుపెట్టారు. షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. నలుపు రంగు దుస్తుల్లో కనిపించిన ఇవాంకా.. అక్కడి నుంచి నేరుగా ట్రైడెంట్ హోటల్ కు చేరుకున్నారు. ఆమెకు తెలంగాణ మంత్రులు, అధికారులు, ఇవాంకాకు అమెరికా రాయబారి కెన్నత్ జెస్టర్, కాన్సులేట్ జనరల్ కేథరీన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గాన హోటల్‌కు బయలుదేరారు. దాదాపు గంట అనంతరం మాధాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌కు చేరుకున్నారు. ట్రైడెంట్‌లో బస చేస్తారు.


User: Oneindia Telugu

Views: 2.8K

Uploaded: 2017-11-28

Duration: 01:26

Your Page Title