‘అజ్ఞాతవాసి’ కథ ఏంటో తెలుసా ? | Filmibeat Telugu

‘అజ్ఞాతవాసి’ కథ ఏంటో తెలుసా ? | Filmibeat Telugu

Agnathavaasi is the tentative title for the film that Trivikram Srinivas has planned with Pawan Kalyan. The film is said to be an interesting one revolving around the lead character who is a software engineer. br br పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అజ్ఞాతవాసి' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలే పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే క్రేజ్ ఓ రేంజిలో ఉంటుంది. పోస్టర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. స్టార్ హీరోలు, డైరెక్టర్ల సినిమాలపై తరచూ ఏదో ఒక రూమర్ ప్రచారంలో ఉంటుంది. తాజాగా 'అజ్ఞాతవాసి' కథపై గురించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. br ఓ హాలీవుడ్ మూవీ చూసి ఇన్‌స్పైర్ అయి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట త్రివిక్రమ్. ‘ది హెయిర్‌ అప్పారెంట్‌' అనే ఓ ఇంగ్లిష్‌ చిత్రాన్ని చూసిన తర్వాత త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి' కథ రాసుకున్నాడని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.


User: Filmibeat Telugu

Views: 2.1K

Uploaded: 2017-12-02

Duration: 01:15

Your Page Title