Kapu Reservations : TDP Leader hot comments on Chandrababu

Kapu Reservations : TDP Leader hot comments on Chandrababu

Telugu Desam party leader and Minister Pitani Satyanarayana hot comments on Kapu Reservations. Minister gave shock to CM Chandrababu Naidu. br br కాపు రిజర్వేషన్లు, బీసీ సంఘాల ఆందోళనపై మంత్రి, టీడీపీ నేత పితాని సత్యనారాయణ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఆయన మాట్లాడారు.ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా పత్రికా ప్రకటన చేశారు. బీసీ వర్గాల ఆందోళనతో తాను ఏకీభవిస్తున్నట్లు ప్రకటించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని షాకిచ్చారు. br కాపు రిజర్వేషన్లు, బీసీ సంఘాల ఆందోళనపై మంత్రి పితాని స్పందించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే ముందు గానీ ఆ తర్వాత గానీ బీసీ ప్రతినిధులతో తమ ప్రభుత్వం సంప్రదింపులు జరిపితే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. వారితో చర్చలు జరిపి వారి ఆందోళనకు ఫుల్‌స్టాప్ పెడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2017-12-05

Duration: 01:59

Your Page Title