కెసిఆర్ ఫస్ట్ స్పీచ్ : KCR First Speech

కెసిఆర్ ఫస్ట్ స్పీచ్ : KCR First Speech

KCR first speech at TRS Party inauguration meeting on jala drushyam br br కల్వకుంట్ల చంద్రశేఖర రావు నూతనంగా యేర్పడిన తెలంగాణ రాష్ట్ర మునకు తొలి ముఖ్యమంత్రి. ఈయన కె.సి.ఆర్ గా సుపరిచితులు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడైన చంద్రశేఖరరావు 15వ లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ లోకసభ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయ అనుభవం సంపాదించిన కె.చంద్ర శేఖరరావు ప్రారంభంలో తెలుగుదేశం పార్టీలో చేరి 1985లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 1987-88 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించాడు. 1992-93లో పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మెన్ పదవిని నిర్వహించాడు. ఆ తరువాత 1989, 1994, 1999, 2001 (ఉపఎన్నిక) లో వరుసగా ఎన్నిక అయ్యారు 1997-98లో తెలుగు దేశం ప్రభుత్వంలో కేబినెట్ హోదా రవాణా మంత్రి పదవి లభించింది. 1999-2001 కాలంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకర్ పదవికి కూడా నిర్వహించాడు. ఆ తరువాత 2001 ఏప్రిల్ 21 నాడు ప్రారంభం నుండి తాను ఉంటున్న తెలుగుదేశం పార్టీకి, డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి[9] 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటుచేశాడు. 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటుచేశాడు.2009, నవంబర్ 29న నిరవధిక నిరాహార దీక్ష మొదలు పెట్టాడు. దీనిని దీక్షా దివస్ గా పేర్కొన్నారు.


User: Oneindia Telugu

Views: 9

Uploaded: 2018-01-11

Duration: 21:58

Your Page Title