YS Jagan speech in Bahiranga Sabha at Buchireddypalem

YS Jagan speech in Bahiranga Sabha at Buchireddypalem

YS Jagan speech at BuchiReddy palem on 80th day of Paadayatra. br br వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, శాసనసభా ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర సోమవారం కొవ్వూరు నియోజకవర్గంలో దిగ్విజయంగా సాగింది. బుచ్చిరెడ్డిపాలెం లో కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు పోటెత్తారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించిన ఆనంతరం యువత కేరింతలు కొడుతూ జై జగన్‌ నినాదాలోతో హోరెత్తించారు.


User: Oneindia Telugu

Views: 3.2K

Uploaded: 2018-02-06

Duration: 45:06

Your Page Title