Priya Prakash Warrior Lands In Controversy

Priya Prakash Warrior Lands In Controversy

Case filed on latest youtube sensation Priya Prakash Warrior in Hyderabad. Malayali beauty lands in controversy br br యూట్యూబ్, పేస్ బుక్, ట్విట్టర్.. ఇలా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే ట్రేండింగ్. మలయాళి పిల్ల ప్రకియ ప్రకాష్ వారియర్ గురించే యువత మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఓరు అదార్ లవ్ చిత్రానికి సంబందించిన ఓ వీడియోని ఇటీవల విడుదల చేసారు. ఆ పాటలో ప్రియా వారియర్ కన్నుగీటిన విధానం, ఆమె హావభావాల కు కురాళ్ళ హృదయాలు మటాష్ అయిపోయాయి. తాజాగా ప్రియా వారియర్ వివాదంలో చిక్కుకుంది. ఆ పాటపై హైదరాబాద్ లో ముస్లింలు కొందరు కేసు నమోదు చేశారు. కేవలం ఆ పాట వలన మలయాళీ భామ ప్రియా వారియర్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఆమె తన హావ భావాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ పాటలో పెద్దగా చెప్పుకోదగ్గ అంశం ఏమి లేదు.. ప్రియా వారియర్ తప్ప. ఆమె చూపులు, హావ భావాలకు యువత కనెక్ట్ అయిపోయారు. ముఖ్యంగా ఆమె కన్ను గీటిన విధానం కుర్రాళ్ళ హృదయాల్ని తొలిచేస్తోంది. br ప్రియా వారియర్ తో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, కేవలం ఆమె నటించిన ఆ పాటలోని లిరిక్స్ మాత్రమే అభ్యంతర కరంగా ఉన్నాయని కేసు నమోదు చేసిన వారు పేర్కొన్నారు. ఫరూక్‌ నగర్‌కు చెందిన కొంత మంది యువకులు ఫలక్‌నుమా స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


User: Filmibeat Telugu

Views: 2.5K

Uploaded: 2018-02-14

Duration: 01:08

Your Page Title