Nagaland Assembly Elections

Nagaland Assembly Elections

According to the Election Commission, While 17 per cent voting was recorded in Nagaland till 9 am. Voting for the 60-member Assemblies started from 7 am and conclude by 4 pm. br br నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. నాగాలాండ్‌లో 60 శాసనసభస్థానాలు ఉన్నాయి. నాగాలాండ్‌లోని ఉత్తర అంగామీ స్థానంలో ఎన్నిక ఏకగ్రీవమైంది. NDPC అభ్యర్థి నిపియు రియో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీతో కలిసి BJP 20 స్థానాల్లో పోటీ చేస్తుంది. మార్చ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.


User: Oneindia Telugu

Views: 111

Uploaded: 2018-02-27

Duration: 01:14

Your Page Title