Akhil & Koratala Shiva Combines For Next Movie ఇది ఓకే అయితే అఖిల్ లక్కీ ...

Akhil & Koratala Shiva Combines For Next Movie ఇది ఓకే అయితే అఖిల్ లక్కీ ...

Koratala Siva to direct Akhil. Nani also in the race for Koratala Siva. br br అక్కినేని అభిమానుల్లో, సినీవర్గాల్లో భారీ అంచనాలతో అఖిల్ సినీరంగ ప్రవేశం చేసాడు. కానీ అఖిల్ నటించి తొలి రెండు చిత్రాలు నిరాశ పరిచాయి. అఖిల్ కు అర్జెంట్ గా ఓ హిట్టు కావాలి. అఖిల్ మూడవ చిత్రం గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దర్శకుడు కొరటాల శివ తదుపరి చిత్రం అఖిల్ తో ఉండే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే అఖిల్ మూడవ చిత్రం ఘనవిజయం ఖాయం అని అంటున్నారు. br br అఖిల్ ఆశించిన విజయం మాత్రం తొలి రెండు చిత్రాలలో ఏ చిత్రం ద్వారా దక్కలేదు. br br తొలి రెండు చిత్రాలు నిరాశ పరచడంతో అఖిల్ పై వత్తిడి పెరిగింది. అక్కినేని అభిమానులు అఖిల్ పై భారీగా ఆశలు పెట్టుకుని ఉన్నారు. br br అఖిల్ మూడవ చిత్రం గురించి ఇండస్ట్రీలో అదిరిపోయే వార్తలు వస్తున్నాయి. వరుస విజయాలతో దూకుసుపోతున్న కొరటాల శివ దర్శత్వంలో అఖిల్ నటించబోతున్నట్లు ఈ వార్తల సారాంశం. br br కొరటాల శివ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయ్యాక ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలని కొరటాల భావించాడు. కానీ ఎన్టీఆర్ త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలతో బిజీ కాబోతున్నాడు. దీనితో కొరటాల మరో హీరోని వెతుక్కోవాల్సి వచ్చింది.


User: Filmibeat Telugu

Views: 624

Uploaded: 2018-03-05

Duration: 01:23

Your Page Title