India vs Bangladesh T20 Highlights : India thrash Bangladesh

India vs Bangladesh T20 Highlights : India thrash Bangladesh

India beat Bangladesh by six wickets. Jaydev Unadkat (338) and Vijay Shankar (232) shared five wickets as India restricted Bangladesh to 1398 br br ముక్కోణపు సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. లంకతో జరిగిన తొలి టీ20లో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. br బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(17) మరోసారి నిరాశపరచగా, శిఖర్‌ ధావన్‌(55) హాఫ్‌ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సురేశ్‌ రైనా(28) ఫర్వాలేదనిపించగా, మనీష్‌ పాండే(27 నాటౌట్‌) చివరి వరకు క్రీజులో ఉండి జట్టుని విజయతీరాలకు చేర్చాడు. దినేశ్ కార్తీక్ 2 పరుగులు చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. br br br భారత బౌలర్లు దెబ్బకు బంగ్లా ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన లిటన్ దాస్(34) దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. ఈ క్రమంలో జట్టు స్కోరు 107 పరుగుల వద్ద దాస్ చాహల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.


User: Oneindia Telugu

Views: 159

Uploaded: 2018-03-09

Duration: 01:38

Your Page Title