Mohammed Shami's match-fixing & extramarital affair with a Pakistani

Mohammed Shami's match-fixing & extramarital affair with a Pakistani

Hasin Jahan, wife of Mohammad Shami, triggered a massive controversy on Wednesday as she publicly accused her husband of extramarital affairs with multiple women. br br టీమిండియా పేసర్ మహమ్మద్ షమీకి చాలా మంది అమ్మాయిలతో వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపణలు చేసిన అతడి భార్య హసీన్‌ జహాన్‌ తాజాగా మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తన భర్త మ్యాచ్‌లు ఫిక్స్‌ చేసేవాడని వెల్లడించింది. తనను తీవ్రంగా వేధిస్తున్నాడని గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. br br దీంతో కోల్‌కతాలోని లాల్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో షమీపై కేసు నమోదైంది. పాకిస్థాన్‌‌కు చెందిన ఓ మహిళ నుంచి షమీ డబ్బులు తీసుకున్నాడని, అయితే ఎందుకోసం అతడు ఆ డబ్బు తీసుకున్నాడన్న విషయం తనకు తెలియదని చెప్పిన హసీన్‌ జహాన్‌... తనను మోసం చేసిన అతడు దేశాన్నీ కూడా మోసం చేయలగలడని పేర్కొంది. తాను డబ్బు తీసుకున్నానని షమీ చెప్పిన రికార్డింగ్‌ కూడా నా దగ్గర ఉంది. ఇంగ్లాండ్‌కు చెందిన మహ్మద్‌ భాయ్‌ సూచన మేరకు అతడు ఆ సొమ్ము స్వీకరించాడు. దుబాయ్‌లో వారు బస చేసిన హోటల్‌కు వెళ్తే అతడు గది తీసుకున్నాడా లేదా అన్నది తేలిపోతుంది. ఆ డబ్బు ఎందుకు తీసుకున్నాడో షమి వెల్లడించాలి' అని డిమాండ్‌ చేసింది.


User: Oneindia Telugu

Views: 658

Uploaded: 2018-03-09

Duration: 02:44

Your Page Title