Rangasthalam Movie Block Buster Hit..Fans Celebrates

Rangasthalam Movie Block Buster Hit..Fans Celebrates

Rangasthalam Blockbuster Success celebrations at Jersey City. Rangasthalam directed by Sukumar and produced by Y. Naveen, Y. Ravi Shankar and C. V. Mohan under the banner Mythri Movie Makers. The film stars Ram Charan and Samantha Akkineni in the lead roles, Aadhi Pinisetty,Jagapathi Babu and Prakash Raj played other crucial supporting roles br br రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అని తేలిపోయింది. తెలుగు రాష్ట్రాల కంటే ముందుగా 'రంగస్థలం' చిత్రం యూఎస్ఏలో విడుదలైంది. సినిమా విడుదల ముందు నుండే భారీ క్రేజ్ ఏర్పడటంతో ప్రీమియర్ షో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇక్కడ తొలి ఆట పూర్తయిన తర్వాత ప్రతి ప్రేక్షకుడి నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో యూఎస్ఏలో ఈ చిత్రాన్ని విడుదల చేసిన క్రియేటివ్ సినిమాస్ వారు సంబరాలు చేసుకున్నారు. br br br రంగస్థలం' సినిమా నార్త్ అమెరికా వ్యాప్తంగా దాదాపు 190 లొకేషన్లలో విడుదలైంది. అమెరికా కాలమానం ప్రకారం మార్చి 29న సాయంత్రం ప్రీమియర్ షోలు వేశారు. మధ్యాహ్నం 1.15 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 143 లొకేషన్ల నుండి $449,920 వసూలైంది. ఒక్కో లొకేషన్ నుండి యావరేజ్‌గా $3,083 వసూలైంది. అన్ని ప్రాంతాల నుండి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.


User: Filmibeat Telugu

Views: 861

Uploaded: 2018-03-30

Duration: 01:28

Your Page Title