IPl 2018 : Mumbai Indians Scores 194/7 Wickets | Oneindia Telugu

IPl 2018 : Mumbai Indians Scores 194/7 Wickets | Oneindia Telugu

Live Score In Mumbai Indians & Delhi Dare devils In Wankade Match br br వాంఖడే స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు సూర్య కుమార్ యాదవ్‌ (53), ఎవిన్ లావిస్ (48)తో పాటు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ (44) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. br దీంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు 195 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్‌‌లో బ్యాటింగ్‌కి వచ్చిన కీరన్ పొలార్డ్ (0), కెప్టెన్ రోహిత్ శర్మ (18) ఉసూరుమనిపించడంతో ప్రేక్షకులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. కృనాల్ పాండ్యా (11), హార్దిక్ పాండ్యా (2) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. br ఢిల్లీ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, డేనియల్ క్రిస్టియన్, రాహుల్ తెవాటియా చెరో రెండు వికెట్లు తీసుకోగా, మహమ్మద్ షమీ ఒక వికెట్ తీసుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 38

Uploaded: 2018-04-14

Duration: 01:26

Your Page Title