IPL 2018: Mumbai Indians vs Royal Challengers Bangalore Match Preview

IPL 2018: Mumbai Indians vs Royal Challengers Bangalore Match Preview

Winless Mumbai Indians will pit their might against formidable Royal Challengers Bangalore in an adrenaline-charged Indian Premier League match here on Tuesday (April 17). Both teams, with a plethora of explosive batsmen, are yet to find their feet in the T20 league and would be keen to gather some momentum with a victory here at the Wankhede Stadium. br br మంగళవారం ముంబై వాంఖడే స్టేడియం వేదిక గా ముంబై ఇండియాన్స్ మరియు రాయల్ చాలెంజేర్స్ బెంగలూరు జట్లు తలపడనున్నాయి. br ఈ సీజన్లో ఇది 14వ మ్యాచ్. br IPL సీజన్లో వరుసగా మూడు వరుస పరాజయాలతో ఆడుతున్న ముంబై ఇండియాన్స్ మల్లి తన సత్తా చాటడానికి రాయల్ చాలెంజేర్స్ బెంగలూరు తో తల పడనుంది. br ఇటు ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన రాయల్ చాలెంజేర్స్ బెంగలూరు కూడా ఎలాగైన ఈ సారి విజయం కైవసం చేస్కోవ్డానికి పరి తపిస్తుంది. br దీంతో రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. br ముంబై ఇండియాన్స్ ఆటగాళ్ళు స్ట్రాంగ్ బాటింగ్ తో దూసుకుపోగలరు. ఆడమ్ మిల్నే ఇంకా తన అసలైన ఆట చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. br ధోని వికెట్ తీసిన తరువాత లెగ్ స్పిన్నర్ మయంక్ మార్కండే నుండి కూడా ప్రేక్షకులు అసలైన ఆట తీరును ఎదురు చూస్తున్నారు. br హార్దిక్ పాండ్య మరియు క్రునల్ పండేయ్ ఇప్పటివరకు ఆసించనంతంగా రాణించలేదు.


User: Oneindia Telugu

Views: 153

Uploaded: 2018-04-17

Duration: 01:18

Your Page Title