"Bharath Ane Nenu" Mahesh babu & Kiara Interview With Syamala

"Bharath Ane Nenu" Mahesh babu & Kiara Interview With Syamala

I Had Goosebumps After Watching Press Meet Scene says Kiara Advani. Bharat Ane Nenu is Dream Launch For Kiara.Press Meet Scene Performance Was My Career Best says Mahesh Babu. Mahesh enjoying success of Bharat Ane Nenu br #Bharath Ane Nenu br #Mahesh Babu br #Kiara advani br br సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు సూపర్ పెర్ఫామెన్స్ తో ఈ చిత్రం ఘన విజయం దిశగా సాగుతోంది. తొలి షో నుంచే భరత్ అనే నేను చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీనితో కలెక్షన్ల ప్రభంజనం ఖాయం అని ట్రేడ్ పండితులు అంటున్నారు. మహేష్ బాబుని కొరటాల శివ ఈ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో అద్భుతంగా చూపించారు. సినిమా విజయం సాధించడంతో మహేష్ సంతోషంలో ఉన్నాడు. br భరత్ అనే నేను చిత్రం చేస్తున్నప్పుడు తాను ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాని తెలుసు అని కైరా అద్వానీ తెలిపింది. కానీ మహేష్ బాబు ఎంత పెద్ద స్టారో సినిమా విడుదలయ్యాకే తెలిసిందని కైరా తెలిపింది. మహేష్ కోసం అభిమానులు ఏర్పాటు చేసిన కటౌట్స్ చూసి షాక్ అయ్యానని కైరా అద్వానీ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.మహేష్ బాబు పెద్ద స్టార్ అయినప్పటికీ సెట్స్ లో అందరితో చాలా బాగా మాట్లాడేవారని కైరా అద్వానీ తెలిపింది. br భరత్ అనే నేను చిత్రం చేస్తున్నప్పుడు తాను ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాని తెలుసు అని కైరా అద్వానీ తెలిపింది. కానీ మహేష్ బాబు ఎంత పెద్ద స్టారో సినిమా విడుదలయ్యాకే తెలిసిందని కైరా తెలిపింది. మహేష్ కోసం అభిమానులు ఏర్పాటు చేసిన కటౌట్స్ చూసి షాక్ అయ్యానని కైరా అద్వానీ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.మహేష్ బాబు పెద్ద స్టార్ అయినప్పటికీ సెట్స్ లో అందరితో చాలా బాగా మాట్లాడేవారని కైరా అద్వానీ తెలిపింది.


User: Filmibeat Telugu

Views: 5.4K

Uploaded: 2018-04-25

Duration: 17:06