2018 Hyundai Verna ఇండియన్ మోడల్ అన్వేల్డ్

2018 Hyundai Verna ఇండియన్ మోడల్ అన్వేల్డ్

New Hyundai Verna 2018 model for India unveiled. The 2018 Hyundai Verna model for India will be launched on August 22, 2017. Hyundai India has also released the technical details of the India-spec model.br br హ్యుందాయ్ తమ వెర్నా కారుకు అనేక మార్పులు చేర్పులు నిర్వహించి, సరికొత్త నెక్ట్స్ జనరేషన్ వెర్నాను ఇండియన్ మార్కెట్లో విడుదలకు సిద్దం చేసింది. ఆగష్టు 22, 2017 నాడు సరికొత్త వెర్నాను విపణిలోకి చేయనుంది. నెక్ట్స్ జనరేషన్ వెర్నా ఇంజన్ మరియు ఇతర సాంకేతిక వివరాలును హ్యుందాయ్ వెల్లడించింది.


User: DriveSpark Telugu

Views: 5

Uploaded: 2018-04-26

Duration: 01:29

Your Page Title