CBSEతో పాటు అన్ని ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఫలితాలు ఒకే చోట

CBSEతో పాటు అన్ని ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఫలితాలు ఒకే చోట

For most education boards, such as the Central Board of Secondary Education (CBSE) and Indian Council of Secondary Education (ICSE), results are published on their respective websites. br br మే, జూన్ నెలలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో ఎందరో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బోర్డ్ ఎగ్జామ్ ఫలితాల కోసం ఎదురు చూస్తుంటారు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (సీబీఎస్ఈ), ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్ఈ) వంటి ఎన్నో ఎడ్యుకేషన్ బోర్డులు తమ తమ వెబ్ సైట్లలో ఫలితాలను అందుబాటులో ఉంచుతాయి. క్లాస్ 10, క్లాస్ 12 పరీక్షా ఫలితాల కోసం ఆయా బోర్డులతో పాటు మరిన్ని వెబ్ సైట్‌లోను ఫలితాలను చూసుకోవచ్చు. ఇక, అన్ని ఎడ్యూకేషన్ బోర్డ్స్ ఫలితాల కోసం విద్యార్థులు results.gov.in లేదా results.nic.in లలో చూసుకోవచ్చు. br క్లాస్ 10, క్లాస్ 12 బోర్డ్స్ 2018 పరీక్షల ఫలితాలను మరిన్ని వెబ్ సైట్‌లలో చూసుకోవచ్చు. ఆయా బోర్డు పరీక్షల ఫలితాలను చూసుకునేందుకు వెబ్‌సైట్స్ జాబితా ఇక్కడ ఉంది.


User: Oneindia Telugu

Views: 119

Uploaded: 2018-04-30

Duration: 03:42