IPL 2018: KXIP VS KKR Match Preview

IPL 2018: KXIP VS KKR Match Preview

Kings XI Punjab (KXIP) will be aiming to consolidate their position in the top three of the IPL points table when they take on Kolkata Knight Riders (KKR) at the Holkar Cricket Stadium here on Saturday (May 12). br #KXIP br #KKR br #IPL2018 br br ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్-కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. br ఈ సీజన్‌లో ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా... మిగతా మూడు స్థానాల కోసం చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్‌ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతున్నాయి.


User: Oneindia Telugu

Views: 157

Uploaded: 2018-05-12

Duration: 01:44

Your Page Title