Rakul Preeth To Act in Venkatesh,Naga Chaitanya Movie

Rakul Preeth To Act in Venkatesh,Naga Chaitanya Movie

In Premam film buffs got to see Naga Chaitanya and Daggubati Venkatesh, the real-life maternal uncle-nephew. Once again they both are going to play uncle-nephew. According to reports doing the rounds, it will be a village-based film with victory Venkatesh playing akkineni Naga Chaitanya’s maternal uncle. br #DaggubatiVenkatesh br #NagaChaitanya br br హీరో నాగ చైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ సినిమాలో వెంకటేష్ అతడి మామయ్యగా కామియో రోల్ చేశాడు. ఇప్పుడు తొలిసారి ఫుల్ లెంగ్త్ రోల్ చేయడానికి రెడీ అవడం అభిమానులను ఖుషీ చేస్తోంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య, వెంకటేష్ కలిసి నటించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ లో రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య సరసన ఈ హీరోయిన్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటించిన సంగతి తెలిసేందే. మరోసారి వీరిద్దరూ నటిస్తుండడం విశేషం. br లక్ష్మీ, తులసి చిత్రాల తర్వాత వెంకటేష్‌, నయనతార జంటగా నటించిన సినిమా బాబు బంగారం. తాజా సమాచారం మేరకు మరోసారి వీరిద్దరూ నటించబోతున్నట్లు తెలుస్తోంది. బాబి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో వెంకటేష్ సరసన నయనతార నటిస్తోంది. నయనతార అయితే బాగుంటుందని డైరెక్టర్ బాబి ఆమెను సంప్రదించినట్లు సమాచారం. త్వరలో ఈ న్యూస్ అధికారికంగా ప్రకటించబోతున్నారు. నాలుగో సారి వెంకటేష్ తో నయనతార నటించబోతోంది.


User: Filmibeat Telugu

Views: 593

Uploaded: 2018-05-26

Duration: 01:11