IPL Final 2018: What Prize Money Will Winner and Runner-up get? | Oneind Telugu

By : Oneindia Telugu

Published On: 2018-05-27

10 Views

01:47

క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ పండుగ ఆదివారం తుది సమరంతో ముగియనుంది. చెన్నై, హైదరాబాద్ జట్లు ట్రోఫీ కోసం హోరాహోరీ తలపడనున్నాయి. జనవరి 27వ తేదీ ఐపీఎల్ వేలంతో మొదలై మే 27తో ముగియనుంది ఐపీఎల్ సందడి. నెలల తరబడి కొనసాగిన ఉత్కంఠకు ముగింపునిచ్చి విజేతకు అక్షరాలా రూ.20 కోట్లు. ఇవ్వనుంది. గెలిచిన జట్టు కెప్టెన్‌కు ఈ మొత్తాన్ని చెక్ రూపంలో అందజేస్తారు. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు ఇచ్చే రూ.12.5 కోట్ల క్యాష్ ప్రైజ్ అందుతుంది..

Sunrisers Hyderabad ended a losing streak in the business end of the league phase to enter the IPL 2018 final beating Kolkata Knight Riders at the Eden Gardens. But now the Hyderabad team has Chennai Super Kings standing between them and glory on Sunday (May 27) at the Wankhede Stadium here.
#sunrisershyderabad
#ipl2018
#chennaisuperkings
#IPLFinal

Trending Videos - 19 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 19, 2024