Officer Pre Release Event : Akhil, Naga Chaitanya Speech

By : Filmibeat Telugu

Published On: 2018-05-29

533 Views

01:13

Nagarjuna Speech at Officer Movie Pre Release Event. Officer 2018 latest Telugu movie ft. Nagarjuna and Myra Sareen. Directed by RGV and Music composed by Ravi Shankar and produced by Ram Gopal Varma and Sudheer Chandra under A Company Production.
#OfficerMovie
#Nagarjuna


శివ తర్వాత మన్మధుడు అక్కినేని నాగార్జున, సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఆఫీసర్. నిజాయితీ కల పోలీస్ అధికారి కథా నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య, కీరవాణి పాల్గొన్నారు.
అఖిల్ మాట్లాడుతూ.. పాతికేళ్ల క్రితం శివ చిత్రం కోసం నాన్న, వర్మ గారు ఎంత కష్టపడ్డారో, ఎంత ఎనర్జీతో పనిచేసారో ఆఫీసర్ చిత్రం కోసం కూడా అదేవిధంగా పనిచేశారని అఖిల్ తెలిపాడు. ఇది తనలాంటి యువ నటులకు స్ఫూర్తినిచ్చే అంశం అని అఖిల్ తెలిపాడు. నాన్నని ఇంట్లో చూస్తుంటా.. ఆయన క్రమశిక్షణ, కష్టపడేతత్వం నిజంగానే పోలీస్ అధికారిని గుర్తు చేస్తాయని అఖిల్ తెలిపాడు. జూన్ 1 న రాబోతున్న ఆఫీసర్ చిత్రానికి, చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు.
అభిమానులందరికీ నమస్కారం. ఈ సంవత్సరం ఫ్యాన్స్ బాగుంటుంది. మీరిచ్చే సౌండ్‌కు రీసౌండ్ ఉంటుంది. శివ సినిమా చేసేటప్పడు అంత పెద్ద చిత్రంగా అవుతుందని చేయలేదు. అలాంటి సినిమా ఇప్పుడు దర్శకులకు బైబిల్‌గా మారింది. ఈ సినిమా కోసం బాగా పనిచేశారు. సినిమా గురించి చాలా చెబుతుంటాడు. ఆఫీసర్ కూడా ఘనవిజయం సాధిస్తుంది. తండ్రిగా నాగార్జున గురించి చెప్పమని కోరగా, ఆయన నాకు తండ్రి కాదు. బ్రదర్ లాంటి వాడు అని నాగచైతన్య అన్నారు.

Trending Videos - 6 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 6, 2024