Allu Arjun Fans Trolls Kerala Writer On Naa Peru Surya

Allu Arjun Fans Trolls Kerala Writer On Naa Peru Surya

Kerala writer receives Tweets . Issue begins with Naa Peru Surya movie br #NaaPeruSurya movie br br స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు టాలీవుడ్ లోనే కాదు.. మలయాళంలో కూడా భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ చిత్రాలు మలయాళంలో కూడా విడుదలై మంచి విజయాలు సాధిస్తుంటాయి.ఇటీవల అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య చిత్రం విడుదలై అభిమానులని నిరాశపరిచింది. br నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంలో బన్నీ సైనికుడిగా కనిపించాడు. బోర్డర్ కు వెళ్లాలని కళలు కనే మిలటరీ వ్యక్తి పాత్ర అది. ఆగ్రహావేశాలతో రగిలిపోయే దేశభక్తి కలిగిన యువకుడి పాత్రలో బన్నీ అద్భుతంగా నటించాడు. br అల్లు అర్జున్ ఫాన్స్, కేరళ రచయిత్రి అపర్ణ ప్రశాంతి మధ్య నెలకొన్న వివాదం తీవ్రంగా మారింది. నా పేరు సూర్య చిత్రం గురించి అపర్ణ ఫాన్స్ ని బాధించే వ్యాఖ్యలు చేశారు.


User: Filmibeat Telugu

Views: 2K

Uploaded: 2018-05-29

Duration: 01:04

Your Page Title