Chris Gayle Gives An Epic Reply To His Fan

Chris Gayle Gives An Epic Reply To His Fan

The Universal Boss, Chris Gayle is one of the most loved and respected overseas players in India. Apart from his thrilling batting performance, he is famous around the world for his flamboyant nature on and off the field. He is a true entertainer, like a complete package who never disappoints his fans. br #chrisgayle br #cricket br #westindies br #SunnyLeone br br క్రికెట్ రంగంలో వెస్టిండీస్ ఆటగాళ్లు పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్. వాళ్లు ఎక్కడుంటే అక్కడ సందడి నెలకొంటుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించిన గేల్ సీజన్ ఆరంభంలో మంచి దూకుడు చూపించాడు. తర్వాత సీజన్ మధ్యలోనే విరామం కోసం కేరళ వెళ్లి ఎంజాయ్ చేశాడు. ఇదే సమయంలో గేల్ హర్యానా ప్రాంతంలో స్థానికంగా చేసే 'తేరీ అంఖ్యా కా యో కాజల్' పాటకు తనదైన శైలిలో స్టెప్పులేసిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. br ఇంతకీ హర్యానా పాటగా ఫేమస్ అయిన ఈ పాట ఒరిజినల్ సాంగ్‌లో సన్నీ లియోన్ డాన్స్ చేసింది. దాన్ని ఆడియో మార్చి హర్యానా పాటగా చిత్రీకరించారు. ఐతే ఇప్పుడు అదే పాటకు గేల్ భారత అభిమాని ఒకరు డ్యాన్స్ చేసి వీడియో పోస్టు చేశాడు. తాజాగా భారత్‌కు చెందిన విక్కీ కుమార్‌ ట్విటర్లో డ్యాన్స్‌ చేస్తున్న ఓ వీడియోను పోస్టు చేశాడు. ఇందులో గేల్‌ ఓ సందర్భంలో వేసిన డ్యాన్స్‌ను విక్కీ అలాగే వేసేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియోను విక్కీ.. గేల్‌కు ట్యాగ్‌ చేశాడు.


User: Oneindia Telugu

Views: 109

Uploaded: 2018-06-06

Duration: 01:30