Harbhajan Singh Ensures Medical Help To Save Ex-Cricketer's Life

Harbhajan Singh Ensures Medical Help To Save Ex-Cricketer's Life

Harbhajan Singh is a champion on and off the field. Never to concede an inch on the field, he has been a feisty character as well. But one side of his personality, not many would be familiar with is this humane side that prompted him to go out of his way to help an ailing former cricketer, who was for life. br #harbhajansingh br #india br #cricket br #chennaisuperkings br br టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌లో సందడి చేశాడు. అంతేకాదు, భజ్జీ టాక్ షో అని ఓ కార్యక్రమం నిర్వహించి జట్టులోని ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలపై ఇంటర్వ్యూలు నిర్వహించి చెన్నై జట్టు తరపున సందడి చేశాడు. ఇంత సరాదాగా గడిపి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన జట్టులో భాగంగా నిలిచిన భజ్జీ.. తన గొప్పతనాన్ని ఇలా చాటుకున్నాడు. br తాజాగా భజ్జీ తన సహచర ఆటగాడు, స్నేహితుడైన హర్మన్‌ హ్యారీ శస్త్రచికిత్సకు అవసరమైన మొత్తాన్ని అందజేసి తన స్నేహం గొప్పతనాన్ని చాటాడు. తన స్నేహితుడు, సహచరుడైన హర్మన్ హ్యార్రీ శస్త్ర చికిత్స నిమిత్తం సాయం చేశాడు. పంజాబ్‌కు చెందిన హర్మన్‌ హ్యారీ-హర్భజన్‌ సింగ్‌ 1990ల్లో ఆ రాష్ట్రం తరఫున అండర్‌-16 క్రికెట్‌ కలిసి ఆడారు. ఆ సమయంలో వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా.


User: Oneindia Telugu

Views: 455

Uploaded: 2018-06-06

Duration: 01:52