సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 బుకింగ్స్ ప్రారంభం: లాంచ్ వివరాలు

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 బుకింగ్స్ ప్రారంభం: లాంచ్ వివరాలు

సుజుకి మోటార్ సైకిల్స్ తమ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ పై బుకింగ్స్ ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న సుజుకి డీలర్స్ వద్ద రూ. 5,000 చెల్లించి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ను బుక్ చేసుకోవచ్చు. ఈ 125సీసీ స్కూటర్ తొలుత 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో లో ప్రదర్శించారు. సుజుకి ఈ స్కూటర్ ను ఈ ఏడాది జులై లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. br br ప్రపంచ మార్కెట్ లో బర్గ్‌మ్యాన్ స్కూటర్ 125సీసీ నుండి 650సీసీ ఇంజిన్ రేంజ్ లో అందుబాటులో ఉంది. కానీ సుజుకి ఇండియా లో మాత్రం కేవలం 125సీసీ స్కూటర్ ను మాత్రమే విక్రయించాలి అని అనుకుంటోంది.


User: DriveSpark Telugu

Views: 422

Uploaded: 2018-06-16

Duration: 01:46

Your Page Title