Shakalaka Shankar Exclusive Interview About Shambo Shankara

By : Filmibeat Telugu

Published On: 2018-06-29

1 Views

06:40

Comedian Shakalaka Shankar decided to try out his luck as the male lead in films. He is reportedly making his lead debut in the film ‘Shambho Shankara’ to be directed by newcomer N Sreedhar. Ramana Reddy and Suresh Kondeti are producing the film under SK Pictures banner. This movie lyrical song released by VV Vinayak. Recently director Harish Shankar releases Shambo Shankara teaser and made sensational comments on Shakalaka Shankar. Shankar gives interview to FilmiBeat Telugu about Shambho Shankara. Comedian Shakalaka Shankar decided to try out his luck as the male lead in films.Ramana Reddy and Suresh Kondeti are producing the film.Recently director Harish Shankar releases Shambo Shankara teaser and made sensational comments on Shakalaka Shankar. This movie set to release on june 29th.
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన ష‌క‌ల‌క శంక‌ర్‌.... తర్వాత పలు చిత్రాల్లోనూ కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కమెడియన్ నుండి హీరోగా టర్న్ అయిన వారి జాబితాలో తాజాగా శంకర్ కూడా చేరిపోయారు. శంకర్‌ను హీరోగా, శ్రీధ‌ర్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'శంభో శంకర'. సెన్సార్ యు/ఎ స‌ర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం జూన్ 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. కమెడియన్‌గా తనకు సంతృప్తినిచ్చే పాత్రలు రాక పోవడం వల్లనే హీరో అవ్వాలని నిర్ణయించుకున్నానని శంకర్ తెలిపారు. ఆనందో బ్ర‌హ్మ‌, గీతాంజ‌లి, రాజుగారి గ‌ది లాంటి చిత్రాల తర్వాత ఆ స్థాయి పాత్రలు రాలేదన్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని, తమ కష్టానికి తగిన ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ‘శంభో శంకర'లో హీరోగా చేశాను కాబట్టే ఇకపై హీరోగా మాత్రమే సినిమాలు చేస్తాను అనుకోవద్దు. నచ్చిన పాత్రలు వస్తే హీరోగా, కమెడియన్‌గా చేస్తూ వెళతాను. ప్లాన్స్ ఏమీ లేవు. నచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్లిపోవడమే. త్వరలో రాబోతున్న నాగచైతన్య ‘సవ్యసాచి'లో నటించాను అని శంకర్ తెలిపారు.
#vvvinayak
#shamboshankara
#shakalakashankar
#saikarthik
#sureshkondeti
#HarishShankar

Trending Videos - 21 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 21, 2024