వై యస్ జగన్ మోహన్ రెడ్డి బంగి జంప్ వీడియో | YS Jagan mohan reddy bungie jump live video | EIC

వై యస్ జగన్ మోహన్ రెడ్డి బంగి జంప్ వీడియో | YS Jagan mohan reddy bungie jump live video | EIC

YS Jagan mohan reddy bungie jump video.br br YS Jagan reddy bungie jump video.br br Andhra Pradesh opposition leader YSRCP or YCP Chief YS Jagan mohan reddy special bungie or bungy jump video.br br YS Jagan Mohan Reddy Bungie or bungy Jump at Kawarau Bridge, New Zealand. br br br జగనన్న బంగీ జంప్ హై క్లారిటీ ఒరిజినల్ వీడియో ఇది...అందరూ చూసి ఎంజాయ్ చేయండి.అందరికి ఆనందం పంచాలంటే షేర్ చేయండి.br br ధైర్యం కి నిలువెత్తు రూపం జగన్ అన్నbr br ఆ గుండెకు తెలిసింది ఒక్కటే దమ్ము దైర్యం, ఢిల్లీ గద్దెని డి కొట్టినా, సాహసం తో కూడీన ఆటలు ఆడాలన్నా, తెగించి ప్రజలకోసం వేల కిలోమీటర్లు నడవాలి అన్న బలమైన గుండె ధైర్యం కావాలి ఆ తెగింపు ఆ సాహసం ఒక్క జగన్ అన్న కె సొంతం. అందుకే ఆయన జీవితమే ఒక సహాస యాత్ర ..ఓ నాయకుడా సలాం.br br పార్టీకి సంబంధం లేదన్నారు గా, కానీ ఇది మా క్రెడిబిలిటీ, బ్రాండ్, కెపాసిటీ, టీం వర్క్, వైఎస్సార్ కుటుంబం మామీద ఉంచిన నమ్మకం. మమ్మల్ని వైఎస్సార్ కుటుంబం నుండి ఎవడూ విడదీయలేడు, ఎవరో నలుగురు బోకు వెధవలు వాళ్ళ బోకు జోకులతో వాళ్ళలో వాళ్ళే నవ్వుకోటానికి తప్ప ఆ పేపర్ ముక్క మాకు వైఎస్సార్ కుటుంబం తో ఉన్న అనుబంధాన్ని ఇప్పటికి ఎప్పటికి విడదీయలేరు.br br Everything in a Citizen.


User: Everything in a Citizen

Views: 25

Uploaded: 2018-07-06

Duration: 02:57