FIFA World Cup 2018: France Vs Uruguay Match preview

FIFA World Cup 2018: France Vs Uruguay Match preview

What a World cup this has been! Late goals, VAR controversies, major upsets, heart-stopping penalty shootouts and a lot more. Fasten your seatbelts because you are just going for another ride as the tournament steps into the quarterfinals. br #france br #uruguay br #worldcup2018 br #football br #russiaworldcup br br రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌ మరో అంకానికి రంగం సిద్ధమైంది. ముప్ఫై రెండు జట్లతో మొదలైన టోర్నీ అత్యుత్తమంగా నిలిచిన ఆఖరి ఎనిమిది జట్లు క్వార్టర్‌ ఫైనల్స్‌‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా శుక్రవారం ఉరుగ్వే-ఫ్రాన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్‌లో బలమైన ఎటాకింగ్‌‌ను కలిగి ఉన్న ఫ్రాన్స్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ తన ప్రయాణాన్ని నిదానంగా మొదలుపెట్టింది. ఆస్ట్రేలియా, పెరూపై గెలిచి, డెన్మార్క్‌తో డ్రా చేసుకుంది. ప్రి క్వార్టర్స్‌లో మాత్రం అర్జెంటీనాపై అద్భుత ప్రదర్శన చేసింది. మొత్తమ్మీద ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఏడు గోల్స్‌ చేశాయి.


User: Oneindia Telugu

Views: 57

Uploaded: 2018-07-06

Duration: 01:53

Your Page Title