Special Documentary On Thai Cave Rescue Mission

Special Documentary On Thai Cave Rescue Mission

The world is yet to get rid of the hangover of a breath-taking mission to rescue a team of 12 young footballers and their coach from a complex cave in northern Thailand over a week since July 2, when they were spotted being trapped. br #Thailand br #Bangkok br #usa br #soccer br #rescueoperation br #footballteam br #thailandcavemission br థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహలో నుంచి బయటపడిన 12 మంది బాలురు ఒక్కొక్కరు సరాసరి 2 కిలోలు తగ్గినట్లుగా అధికారులు వెల్లడించారు. గత నెల జూన్ 23న కోచ్ సహా 13 మంది గుహలోకి వెళ్లి చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. జూలై 2వ తేదీన వారు చిక్కుపోయినట్లుగా గుర్తించారు. br అనంతరం వారిని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా నిపుణులు పని చేశారు. ఎన్నో ప్రత్యామ్నాయాలు చూశారు. చివరకి గత ఆదివారం నలుగురిని, సోమవారం నలుగురిని, మంగళవారం ఐదుగురిని రక్షించారు. ఈ రెస్కూ ఆపరేషన్లో వివిధ దేశాలకు చెందిన డైవర్లు కూడా పాల్గొన్నారు br 12 మంది బాలురు, కోచ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక్కొక్కరు సగటున రెండు కేజీల చొప్పున బరువు తగ్గారని అధికారులు తెలిపారు. టీమ్ వర్క్ కారణంగా వారు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు. ఇంకో విషయం ఏమంటే వారి ఆరోగ్యం బాగుందని, వారు ఒత్తిడిలోను లేరని చెప్పారు. గుహ లోపల కావాల్సిన నీరు దొరికిందని, కాబట్టి వారికి ఆహారం లేకపోవడం పెద్దగా ఇబ్బంది కలగలేదని చెప్పారు.


User: Oneindia Telugu

Views: 3.7K

Uploaded: 2018-07-12

Duration: 10:17

Your Page Title