Kuldeep Yadav Is Hoping For The Test Call-Up In England

Kuldeep Yadav Is Hoping For The Test Call-Up In England

The left-arm wrist spinner took a superb one-day international best 625 in his maximum 10 overs as India beat England by eight wickets at Trent Bridge on Thursday to go 1-0 up in a three-match series. br #kuldeepyadav br #viratkohli br #indiainengland2018 br #yuzvendrachahal br br ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(625)తో సంచలన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కుల్దీప్ మ్యాజిక్‌కి తోడు రోహిత్ శర్మ సెంచరీ తొడవడంతో మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో కోహ్లీసేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. br ఈ మ్యాచ్‌లో 11ఓవర్‌లో బంతి అందుకున్న కుల్దీప్‌ యాదవ్‌ ఆ ఓవర్‌లో రెండో బంతికే ఓపెనర్‌ రాయ్‌ను పెవిలియన్‌కు చేర్చడంతో ఇంగ్లాండ్ వికెట్ల పతనాన్ని ఆరంభించాడు. ఆ తర్వాత 13వ ఓవర్‌లో వెంటవెంటనే బెయిర్‌స్టో(38), జో రూట్‌(3)లను వికెట్లు తీసి ఆతిథ్య జట్టుని మరింత ఒత్తిడిలోకి నెట్టాడు.


User: Oneindia Telugu

Views: 2K

Uploaded: 2018-07-13

Duration: 02:26

Your Page Title