బుట్టా రేణుక ఫ్లోర్ లీడర్‌ జాబితాలో చేరిక పై విజయ్ సాయి రెడ్డి ఫైర్

బుట్టా రేణుక ఫ్లోర్ లీడర్‌ జాబితాలో చేరిక పై విజయ్ సాయి రెడ్డి ఫైర్

YSR Congress Party Rajya Samba member Vijaya Sai Reddy for 'Butta Renuka as YSRCP floor leader' br #YSRCongressParty br br పార్టీ ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా బుట్టా రేణుక పేరును జాబితాలో చేర్చారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి, ఆ తర్వాత టీడీపీలో చేరిన బుట్టా రేణుకపై అనర్హత వేటు వేయాలని వైసీపీ రెండేళ్లుగా కోరుతోంది. br విభజన హామీలు నెరవేర్చనందుకు నిరసనగా రేపటి నుంచి పార్లమెంటు హాలులో వైసీపీ మాజీ ఎంపీలం నిరసన చేపడతామని విజయ సాయి రెడ్డి తెలిపారు. అఖిలపక్ష సమావేశానికి బుట్టా రేణుకను ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ఇది టీడీపీ, బీజేపు కుమ్మక్కుకు నిదర్శనం అన్నారు. ఆ రెండు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకున్నాయని ఆరోపించారు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2018-07-17

Duration: 01:39

Your Page Title