Narthanasaala First Look Launch నర్తనశాల ఫస్ట్ పోస్టర్ లాంచ్

Narthanasaala First Look Launch నర్తనశాల ఫస్ట్ పోస్టర్ లాంచ్

ఎట్ ది రేట్ నర్తనశాల’ శ్రీనివాసరావు దర్శకత్వంలో ఉషా ముల్పూరి, శంకర్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌సాంగ్‌ను అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో నాగశౌర్య మాట్లాడుతూ ‘‘ఛలో తర్వాత మా బ్యానర్‌లో నేను చేస్తున్న రెండో చిత్రమిది. ప్రతిపాత్రకు క్యారెక్టైరెజేషన్ ఉంటుంది. సాగర్ మహతి మంచి పాటలిచ్చారు’’ అన్నారు. దర్శకుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘టాకీ పార్ట్ పూర్తయ్యింది. అవుట్‌పుట్ చాలా బాగా వస్తుంది’’ అన్నారు. br br Naga Shourya is an Indian film actor known for his works predominantly in Telugu cinema. He debuted as a small hero in Praveen Sattaru's Chandamama Kathalu. He played main lead role in Srinivas Avasarala's debut direction movie Oohalu Gusagusalade Romantic, which brought fame to his carrier.


User: Filmibeat Telugu

Views: 76

Uploaded: 2018-07-23

Duration: 12:33

Your Page Title