ఎన్నికల కోసం జగన్ మరో ఎత్తు

ఎన్నికల కోసం జగన్ మరో ఎత్తు

All political parties are preparing for electoral concessions in Telangana and Andhra Pradesh, with a pre-election signal from the center. They are trying to strengthen their party. br #Telangana br #AndhraPradesh br br కేంద్రం నుంచి ముందస్తు ఎన్నికల సిగ్నల్ రావడంతో ఇటు తెలంగాణ మరియు ఇటు ఆంధ్రప్రదేశ్ లోను ఎన్నికల శంఖం మోగించడానికి అన్ని రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి.ఎవరి పార్టీని వారు బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. br మరో పక్క అధికార పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా తన వ్యూహాలకు పదును పెడుతూ జగన్ వేసే ఎత్తులకు పైఎత్తు వేస్తున్నాడు. br ఇది ఎలా ఉండగా ఇప్పుడుఎప్పుడు ప్రజలలో ఆదరణ దక్కుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కూడా తనదయిన స్టైల్లో దూసుకుపోతున్నాడు. తాను కూడా ప్రజా పోరాట యాత్ర చేస్తున్నాడు.


User: Oneindia Telugu

Views: 767

Uploaded: 2018-07-26

Duration: 01:43

Your Page Title