Top 5 Waterfalls In Telugu States To Visit In This Monsoon తెలుగు నేల పై జలపాతాల హొయలు

Top 5 Waterfalls In Telugu States To Visit In This Monsoon తెలుగు నేల పై జలపాతాల హొయలు

Telangana State is home destination to many waterfalls. If you visit these in the right season it is a great experience. Water falls in Telangana State are a great sight for nature lovers. Here We have put together a list of the very best Waterfalls in Telangana has to offer, if you’re a nature lover then this list is all you need as the best waterfalls’ details are clearly provided. br #tour br #travel br #andhrapradesh br #telangana br #TeluguStates br br ఉభయ తెలుగు రాష్ట్రాలు ప్రకృతి సంపదకు నిలయాలు. అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణాలో కూడా పచ్చటి అడవులు, పరవళ్లు తొక్కే నదీ జలాలు, అంతెత్తు నుంచి కిందికి దుముకే జలపాతాలకు కొదువు లేదు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఆ ప్రకృతి వరణుడి కరుణతో మరింతగా పులకించి పోతుంది. ఈ నేపథ్యంలో ఈ సారి అటు తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ లో దండిగా వర్షాలు పడుతున్నాయి. దీంతో నదీ జలాలు పొంగిపొర్లుతూ సముద్రం వైపు ఉరకలు వేస్తున్నాయి. ఈ క్రమంలో జలపాతాలుగా ఏర్పడిన చోట మరింత హొయలు పోతూ పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక జలపాతాలు ఉన్నా ఎత్తిపోతల జలపాతం, మల్లెల తీర్థం, పోచారం జలపాతం, తలకోన, తాడిమడ జలాపాతాలు మరింత అందంగా కనిపిస్తాయి.


User: Oneindia Telugu

Views: 36

Uploaded: 2018-07-28

Duration: 03:28

Your Page Title