India Vs England : Chris Gayle Talks About Virat Kohli

India Vs England : Chris Gayle Talks About Virat Kohli

Kohli went on to score 149 and was batting on 43 not out in India's second innings score of 110 for 5 with the visitors still needing 84 more to win first Test. Anderson rued his side's poor catching and said England need to take their chances against a batsman of Kohli's calibre. br #IndiaVsEngland br #Anderson br #ChrisGayle br #england br #indianationalcricketteam br br br ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు రెండో రోజు కోహ్లీ తానొక్కడై జట్టును నడిపించాడు. 225 బంతులు ఆడి 149 పరుగులు చేశాడు. దీంతో అభిమానులతో పాటుగా సీనియర్లు కూడా అతనిపై ప్రశంసలు కురిపించారు. ఈ ప్రదర్శనపై వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అతని ఐపీఎల్ సహచరుడైన విరాట్ కోహ్లీని పొగిడేస్తున్నాడు.


User: Oneindia Telugu

Views: 109

Uploaded: 2018-08-04

Duration: 01:32

Your Page Title